IOCL Recruitment 2026
IOCLలో 470 ఉద్యోగాలు.. ఇంజినీర్లు, లా, క్వాలిటీ కంట్రోల్ అభ్యర్థులకు భారీ అవకాశం! 470 పోస్టులతో IOCL నోటిఫికేషన్ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుంచి భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్, మార్కెటింగ్ ఆఫీసర్, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లొమా ఇంజినీర్ పోస్టుల భర్తీకి మొత్తం 470 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 14, 2026 … Read more