Infosys లో తెలుగు వచ్చినవారికి జాబ్స్ | Latest Jobs In Telugu | Infosys Recruitment 2024

Infosys Recruitment 2024:

ప్రైవేట్ రంగ సంస్థల్లో సాఫ్ట్వేర్ / ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియాలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైనటువంటి Infosys సంస్థ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక విధానం, ఇతర వివరాలు పూర్తిగా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హతలు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.

మీకు త్వరగా జాబ్ కావాలి అంటే ఈ రిక్రూట్మెంట్ ను అస్సలు వదులుకోవద్దు. వెంటనే apply చేసినవారికి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చెయ్యకుండా అప్లికేషన్ పెట్టండి.

Telegram Group Join Now

మరిన్ని ప్రయివేట్ / సాఫ్ట్వేర్ ఉద్యోగాల సమాచారం కోసం మా Telegram channel లో Join అవ్వండి

Join  Our Telegram Group

» పోస్టుల వివరాలు:

ఈ ఉద్యోగాలు Infosys సంస్థ నుండి Voice Process పోస్టుల భర్తీకి సంబందించి భారీ రిక్రూట్మెంట్ Official గా ఈరోజే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అందరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Amazon లో భారీగా అసోసియేట్ ఉద్యోగాలు | Amazon Recruitment 2023 | Jobs For Freshers

» ఈ ఉద్యోగాలకు ఎంత వయస్సు ఉండాలి?:

ప్రైవేట్ సంస్థల నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకైనా మీరు apply చెయ్యాలి అంటే మీకు కనిష్టంగా 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు apply చేసుకోగలరు.

» ఏ అర్హతలు మీకు ఉండాలి?:

Infosys సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు apply చెయ్యాలి అంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. కావున పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు ఇప్పుడే అప్లికేషన్ fill చేసి submit చెయ్యండి.

AP గ్రామ పంచాయతీ ICDS Dept లో జాబ్స్: 10th అర్హత

10th అర్హతతో భారీగా ఫైర్ మ్యాన్ జాబ్స్

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ : Groww

» అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉందా?:

ALSO READ  Paytm లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Paytm Recruitment 2024

ప్రైవేట్ రంగ సంస్థల నుండి విడుదలయిన ఉద్యోగాలకు మీరు apply చెయ్యాలి అంటే ఎటువంటి ఫీజు pay చెయ్యాల్సిన అవసరం లేదు. అందరూ ఫ్రీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

» ఎంత జీతం ఉంటుంది?:

ఈ పోస్టుల భర్తీకి అన్ని సెలక్షన్ రౌండ్స్ క్లియర్ చేసుకొని final గా సెలక్ట్ అయిన అభ్యర్థులకు ₹27,500/- జీతం చెల్లిస్తారు.

» ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి?:

– ఇంగ్లీష్ లో చదవడం, రాయడం, మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
– కంపెనీ కస్టమర్స్ తో call, చాట్, ఇమెయిల్ ద్వారా మాట్లాడుతూ వారికి ఉన్న సమస్యలను solve చెయ్యాలి.
– మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోని MS Word, MS Power Point, MS Excel వంటి అప్లికేషన్స్ పై వర్క్ చేయగలిగే పూర్తి అవగాహన ఉండాలి.
– కంపెనీలోని టీంతో కలిసి పని చేసే సామర్ధ్యం ఉండాలి.
– problem solving స్కిల్స్ ఉండాలి.
– ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి.

ALSO READ  HP కంపెనీ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Latest Jobs In Telugu | HP Recruitment 2024

» ఏ సర్టిఫికెట్స్ ఉండాలి?:

– Resume / CV మీ దగ్గర ఉండాలి.
– పైన తెలిపిన ఉద్యోగాల భర్తీకి అడిగిన అర్హతలకు సంబందించిన ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్ మీరు కలిగి ఉండాలి.
– ప్రభుత్వ గుర్తింపు కార్డ్ (Any ID Card) కలిగి ఉండాలి.
– CMM, ప్రోవిషనల్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

» సెలక్షన్ విధానం ఎలా ఉంటుంది?:

Infosys సంస్థ నుండి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు మీరు apply చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయినవారికి రాత పరీక్ష పెట్టి, అందులో అర్హత సాధించినవారికి HR ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తారు.

» ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి?:

ఈ ఉద్యోగాలకు మీరు apply చెయ్యాలి అంటే, Official కంపెనీ వెబ్సైటులోకి వెళ్లి మీ పూర్తి వివరాలు నమోదు చేసి అప్లికేషన్ submit చెయ్యాలి.

Apply Online Here

Leave a Comment