10th అర్హతతో కోర్టుల్లో గవర్నమెంట్ జాబ్స్ | SCI Notification 2024 | Ramcareers

SCI Notification 2024:

Hello Aspirants – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి Supreme Court Of India నుండి 80 Attendar పోస్టుల బంపర్ రిక్రూట్మెంట్ అధికారికంగా విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇతర వివరాలన్ని ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

ఆఖరు తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చెయ్యలేరు కాబట్టి, మీకు వెంటనే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కావాలంటే ఈ ఉద్యోగాలకు మీకు అర్హతలు ఉంటే వెంటనే అప్లికేషన్ submit చెయ్యండి.

Telegram Group Join Now

»మొత్తం పోస్టుల సంఖ్య:

Supreme Court Of India ప్రభుత్వ సంస్థ నుండి మీరు apply చేసుకోవడానికి మొత్తం 80 పోస్టులతో అటెండర్పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.

ALSO READ  సింగరేణిలో 327 Govt జాబ్స్ విడుదల | Singareni Jobs Notification 2024 | Latest Govt Jobs 2024

ఇలాంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో Join అవ్వండి.

» ఏ అర్హతలు మీకు ఉండాలి?:

Supreme Court Of India సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు 10th Pass అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. పైన తెలిపిన అర్హతలు ఉంటేనే మీరు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోగలరు.

» మీకు ఎంత వయస్సు ఉండాలి?.

Supreme court of india ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి గరిష్టంగా 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ వయస్సు UR అభ్యర్థులకు ఉండాలి. ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అలాగే వికలాంగులకు 10, 13, 15 సంవత్సరాల చొప్పున వయో సడలింపు కల్పిస్తారు. ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన Age Relaxation కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ALSO READ  ఏపీలో 10th, 12th అర్హతతో ఉద్యోగాలు | AP Latest Jobs Notification 2024 | Latest Govt Jobs 2024

» అప్లికేషన్ ఫీజు ఎంత?.

ఈ ఉద్యోగాలకు సంబందించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి అంటే మీరు ₹400/- ఫీజు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా Online లేదా offline విధానంలో ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

» ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు సంబంధిత ప్రభుత్వ సంస్థవారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం జరిగితుంది.

» శాలరీస్ ఎలా ఉంటాయి?:

Supreme court of India ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎంపికయిన ఉద్యోగులకు నెలకు ₹35,000/- జీతం  ఇవ్వడం జరుగుతుంది. శాలరీతోపాటు మీకు ఇంటి అద్దె అలవెన్సులు, TA, DA, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందుతారు.

ALSO READ  రైల్వేలో 1646 పోస్టులతో 10th/10+2 వారికి డైరెక్ట్ జాబ్స్ | Railway RRC Notification 2024 | Latest Jobs In Telugu

» Apply చేసుకునే ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు మీరు 23rd August నుండి 12th September వరకు Online / Offline లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యం చేసినవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.

» ఎలా Apply చేసుకోవాలి:

ఈ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ PDF ని  మీరు క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి, మీకు అర్హతలు, వయస్సు  సరిపడా ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు apply చెయ్యండి. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారంలో ఎటువంటి తప్పులు లేకుండా ఫారంని fill చాయ్యాలి. తప్పులు చేసినచో మీ అప్లికేషన్ ని తిరస్కరించడం జరుగుతుంది.

Notification PDF

Apply Online

Leave a Comment