Flipkart లో ట్రైనింగ్ ఇచ్చి ₹32LPA జాబ్స్ ఇస్తారు | Latest Jobs In Telugu | Flipkart GRID 6.0 Recruitment 2024

Flipkart GRID 6.0 Recruitment 2024: ప్రైవేట్ రంగ సంస్థల్లో సాఫ్ట్వేర్ / ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియాలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైనటువంటి Flipkart సంస్థ నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక విధానం, ఇతర వివరాలు పూర్తిగా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హతలు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. మీకు త్వరగా జాబ్ కావాలి అంటే ఈ రిక్రూట్మెంట్ ను … Read more