రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు | RVNL Notification 2024 | Ramcareers

RVNL Notification 2024: Hello Aspirants – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి Rail Vikas Nigam Limited నుండి 24 Senior Executive, ఇతర పోస్టులతో బంపర్ రిక్రూట్మెంట్ అధికారికంగా విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇతర వివరాలన్ని ఈ ఆర్టికల్ ద్వారా … Read more