విద్యుత్ శాఖలో ప్రభుత్వ Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు | MSEDCL Notification 2024 | Central Govt Jobs 2024

MSEDCL Notification 2024:

Hello Aspirants – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి Central Govt (MSEDCL) నుండి బంపర్ రిక్రూట్మెంట్ అధికారికంగా విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇతర వివరాలన్ని ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

ఆఖరు తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చెయ్యలేరు కాబట్టి, మీకు వెంటనే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కావాలంటే ఈ ఉద్యోగాలకు మీకు అర్హతలు ఉంటే వెంటనే అప్లికేషన్ submit చెయ్యండి.

Telegram Group Join Now

»మొత్తం పోస్టుల సంఖ్య:

Maharashtra( MSEDCL) ప్రభుత్వ సంస్థ నుండి మీరు apply చేసుకోవడానికి మొత్తం 468 పోస్టులతో Junior Assistant పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.

ఇలాంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో Join అవ్వండి.

ALSO READ  గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 800+ Govt జాబ్స్ |PGCIL Notification 2024

Join Our Telegram Group

» ఏ అర్హతలు మీకు ఉండాలి?:

MSEDCL సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. పైన తెలిపిన అర్హతలు ఉంటేనే మీరు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోగలరు.

Paytm లో పరీక్ష లేకుండా Work From Home Jobs: Apply Here

AP పౌర సరఫరాల శాఖలో ఉద్యోగాలు: Apply Here

రైల్వేలో పరీక్ష లేకుండా 12th అర్హతతో Govt జాబ్ : Apply Here

» మీకు ఎంత వయస్సు ఉండాలి?.

Maharashtra( MSEDCL) ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి గరిష్టంగా 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ వయస్సు UR అభ్యర్థులకు ఉండాలి. ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అలాగే వికలాంగులకు 10, 13, 15 సంవత్సరాల చొప్పున వయో సడలింపు కల్పిస్తారు. ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన Age Relaxation కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ALSO READ  ఎయిర్ ఫోర్స్ dept భారీ నోటిఫికేషన్ |, Latest Jobs 2024 | Agniveer Vayu Jobs 2024

» అప్లికేషన్ ఫీజు ఎంత?.

ఈ ఉద్యోగాలకు సంబందించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి అంటే మీరు ₹500/- ఫీజు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా Online లేదా offline విధానంలో ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

» ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు సంబంధిత ప్రభుత్వ సంస్థవారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం జరిగితుంది.

ALSO READ  జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR CERI Notification 2025.

» శాలరీస్ ఎలా ఉంటాయి?:

Maharashtra( MSEDCL) ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎంపికయిన ఉద్యోగులకు నెలకు ₹45,000/-జీతం  ఇవ్వడం జరుగుతుంది. శాలరీతోపాటు మీకు ఇంటి అద్దె అలవెన్సులు, TA, DA, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందుతారు.

» Apply చేసుకునే ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు మీరు 29th December 2023 నుండి 30th January 2024 వరకు Online / Offline లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యం చేసినవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.

» ఎలా Apply చేసుకోవాలి:

ఈ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ PDF ని  మీరు క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి, మీకు అర్హతలు, వయస్సు  సరిపడా ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు apply చెయ్యండి. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారంలో ఎటువంటి తప్పులు లేకుండా ఫారంని fill చాయ్యాలి. తప్పులు చేసినచో మీ అప్లికేషన్ ని తిరస్కరించడం జరుగుతుంది.

Notification PDF      Official Website

Leave a Comment