AP 1620 District Court Jobs Notification 2025

AP Court Jobs 2025:

Hello Aspirants – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి AP Court Jobs నుండి 1620 బంపర్ రిక్రూట్మెంట్ అధికారికంగా విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇతర వివరాలన్ని ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

ఆఖరు తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చెయ్యలేరు కాబట్టి, మీకు వెంటనే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కావాలంటే ఈ ఉద్యోగాలకు మీకు అర్హతలు ఉంటే వెంటనే అప్లికేషన్ submit చెయ్యండి.

Telegram Group Join Now

»మొత్తం పోస్టుల సంఖ్య:

AP Court ప్రభుత్వ సంస్థ నుండి మీరు apply చేసుకోవడానికి మొత్తం 1620 పోస్టులతో junior Assistant, Office subordinate, Typist, Copyist పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.

ALSO READ  5 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Rubrik Recruitment 2024 | Ramcareers

ఇలాంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో Join అవ్వండి.

» ఏ అర్హతలు మీకు ఉండాలి?:

Ap court సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు 7th, 10th, 12th, Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. పైన తెలిపిన అర్హతలు ఉంటేనే మీరు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోగలరు.

» మీకు ఎంత వయస్సు ఉండాలి?.

AP District Court ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి గరిష్టంగా 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ వయస్సు UR అభ్యర్థులకు ఉండాలి. ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అలాగే వికలాంగులకు 10, 13, 15 సంవత్సరాల చొప్పున వయో సడలింపు కల్పిస్తారు. ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన Age Relaxation కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ALSO READ  అటవీ శాఖలో 1813 FBO, FRO, FSO జాబ్స్ | Latest Govt Jobs 2024 | AP Forest Dept Jobs 2024

» అప్లికేషన్ ఫీజు ఎంత?.

ఈ ఉద్యోగాలకు సంబందించి మీరు అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి అంటే మీరు ₹800/- ఫీజు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా Online లేదా offline విధానంలో ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

» ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు సంబంధిత ప్రభుత్వ సంస్థవారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం జరిగితుంది.

» శాలరీస్ ఎలా ఉంటాయి?:

AP District Court ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎంపికయిన ఉద్యోగులకు నెలకు ₹40,000/- జీతం  ఇవ్వడం జరుగుతుంది. శాలరీతోపాటు మీకు ఇంటి అద్దె అలవెన్సులు, TA, DA, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందుతారు.

ALSO READ  Cognizant లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ | Cognizant Recruitment 2024

» Apply చేసుకునే ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు మీరు 13th May నుండి 2nd June వరకు Online / Offline లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యం చేసినవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.

» ఎలా Apply చేసుకోవాలి:

ఈ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ PDF ని  మీరు క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి, మీకు అర్హతలు, వయస్సు  సరిపడా ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు apply చెయ్యండి. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారంలో ఎటువంటి తప్పులు లేకుండా ఫారంని fill చాయ్యాలి. తప్పులు చేసినచో మీ అప్లికేషన్ ని తిరస్కరించడం జరుగుతుంది.

Notification PDFs & Official Websites

Leave a Comment