TSRTC లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | TSRTC Recruitment 2024 | Latest Jobs In Telugu

TSRTC Jr.Assistant Jobs Recruitment 2024:

Hello Aspirants – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోని వివిధ ఉద్యోగాల భర్తీకోసం చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ప్రభుత్వరంగ సంస్థల్లో ఒకటైనటువంటి Telangana State Road Transport Corporation నుండి Junior Assistant బంపర్ రిక్రూట్మెంట్ అధికారికంగా విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీకు ఉండవలసిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ చేసుకునే విధానం, ఇతర వివరాలన్ని ఈ ఆర్టికల్ ద్వారా చదివి తెలుసుకొని వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

తెలంగాణా VRO జాబ్స్ నోటిఫికేషన్ విడుదల: Apply

Telegram Group Join Now

ఆఖరు తేదీ ముగిసిన తర్వాత మీరు అప్లై చెయ్యలేరు కాబట్టి, మీకు వెంటనే ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కావాలంటే ఈ ఉద్యోగాలకు మీకు అర్హతలు ఉంటే వెంటనే అప్లికేషన్ submit చెయ్యండి.

»మొత్తం పోస్టుల సంఖ్య:

TSRTC ప్రభుత్వ సంస్థ నుండి మీరు apply చేసుకోవడానికి మొత్తం 72 పోస్టులతో Junior Assistant పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది.

ఇలాంటి మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో Join అవ్వండి.

Join Our Telegram Group

» ఏ అర్హతలు మీకు ఉండాలి?:

ALSO READ  Accenture లో కంటెంట్ రివ్యూ చేసేవారు కావలెను | Accenture Recruitment 2024 | Jobs For Freshers 2024

 TSRTC సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. పైన తెలిపిన అర్హతలు ఉంటేనే మీరు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోగలరు.

» మీకు ఎంత వయస్సు ఉండాలి?.

TSRTC ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి గరిష్టంగా 44 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ వయస్సు UR అభ్యర్థులకు ఉండాలి. ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. అలాగే వికలాంగులకు 10, 13, 15 సంవత్సరాల చొప్పున వయో సడలింపు కల్పిస్తారు. ఈ విధంగా రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు పైన తెలిపిన Age Relaxation కూడా కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

తెలంగాణా VRO జాబ్స్ నోటిఫికేషన్ విడుదల: Apply

» TSRTC రిక్రూట్మెంట్ డీటెయిల్స్:

ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి లైన్ క్లియర్ అయింది. నాలుగేండ్ల కింద టీఎస్ పీఎస్సీ నుంచి రిక్రూట్ అయిన 72 మంది జూనియర్ అసి స్టెంట్ లకు గురువారం ఆర్టీసీ అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. బస్ భవన్ కు వచ్చి ఆఫర్ లెటర్లు తీసుకో వాలని సూచించారు. త్వరలో ట్రైనింగ్ డేట్ వెల్లడిస్తామన్నారు. తమకు అపాయింట్ ఆర్డర్లు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని 2020 నుంచి హరీశ్రావు, పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులను అభ్యర్థులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. కరోనా, ఆర్టీసీ నష్టాల కారణంగా వీరిని తీసుకోలేమని చెప్తూ వచ్చారు. దీంతో అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని, రిక్రూట్ మెంట్ బంద్ చేశామని ఆర్టీసీ అధికారులు పిటిషన్ వేశారు. దీంతో అభ్యర్థులంతా కొన్ని రోజుల కింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ను కలిసి సమస్య వివరించా రు. దీంతో వారు సానుకూలంగా స్పందిస్తూ 72 మందిని విధుల్లోకి తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. నాలుగేండ్ల తర్వాత తమ సమస్య పరిష్కారం కావడంతో అభ్యర్థు లంతా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

ALSO READ  రైల్వే గ్రూప్ D ఫుల్ నోటిఫికేషన్ | Railway Group D Notification 2025

» ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు సంబంధిత ప్రభుత్వ సంస్థవారు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో నోటిఫికేషన్ లో ఇచ్చిన రాత పరీక్ష షెడ్యూల్ ప్రకారంగా పరీక్ష పెడతారు. రాత పరీక్ష ఉంటే అందులో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వడం జరిగితుంది.

ALSO READ  Income Tax Dept లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 | Income Tax Dept Notification 2024

» శాలరీస్ ఎలా ఉంటాయి?:

TSRTC ప్రభుత్వ సంస్థ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఎంపికయిన ఉద్యోగులకు నెలకు ₹25,000/- జీతం  ఇవ్వడం జరుగుతుంది. శాలరీతోపాటు మీకు ఇంటి అద్దె అలవెన్సులు, TA, DA, ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మీరు పొందుతారు.

» Apply చేసుకునే ముఖ్యమైన తేదీలు:

ఈ పోస్టులకు మీరు Online / Offline లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆలస్యం చేసినవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.

» ఎలా Apply చేసుకోవాలి:

ఈ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ PDF ని  మీరు క్రింద ఇచ్చిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చదివి, మీకు అర్హతలు, వయస్సు  సరిపడా ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు apply చెయ్యండి. అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫారంలో ఎటువంటి తప్పులు లేకుండా ఫారంని fill చాయ్యాలి. తప్పులు చేసినచో మీ అప్లికేషన్ ని తిరస్కరించడం జరుగుతుంది.

Recruitment Details

తెలంగాణా VRO జాబ్స్ నోటిఫికేషన్ విడుదల: Apply

🔥 Note: ఇంపార్టెంట్ ప్రభుత్వ, ప్రైవేట్ జాబ్స్ updates కోసం మా వెబ్సైటు ని డైలీ follow అవ్వండి.

Leave a Comment